క్రైం కార్నర్‌ | - | Sakshi
Sakshi News home page

క్రైం కార్నర్‌

May 22 2026 4:46 AM | Updated on May 22 2026 4:46 AM

పెళ్లికావడం లేదని ఆత్మహత్య

నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): పెళ్లి కావడం లేదని మనస్తాపంతో నాగిరెడ్డిపేటకు చెందిన బూర్గుపల్లి కృష్ణ(38) బుధవారంరాత్రి గ్రామశివారులోని చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కృష్ణ బుధవారంరా త్రి తన బైక్‌పై ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రా లేదు. గ్రామశివారులోని చెట్టుకు కృష్ణ ఉరేసుకుని ఆ త్మహత్య చేసుకున్నట్లు గురువారం ఉదయం గ్రా మస్తులు గుర్తించారు.మృతుడి తల్లి స్వరూప ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లుఇన్‌చార్జిఎస్సైసుబ్రమణ్యచారి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement