తెగిన వెట్టి సంకెళ్లు.. | - | Sakshi
Sakshi News home page

తెగిన వెట్టి సంకెళ్లు..

May 20 2026 10:19 AM | Updated on May 20 2026 10:19 AM

న్యాయసేవ

సంస్థకు ఫిర్యాదు చేసిన కార్మికుడు బాబు

ఇటుక బట్టీల్లోని ఐదారువందల కార్మికులకు విముక్తి

అధికారులతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన జిల్లా జడ్జి భారత లక్ష్మి

పదిహేనేళ్ల్లుగా బానిసలుగా బతుకుతున్న నెల్లూరు జిల్లా కార్మికులు

రోజుకు ఇరవై గంటలు పని

చేయాల్సిందే.. ప్రశ్నిస్తే బంధించి

పాశవికంగా దాడులు..

ఆడా, మగా, పిల్లలని కనికరం

చూపకుండా మట్టిలో వేసి

కొట్టి హింసించడం

నలుగురు కార్మికులు చనిపోయారు.. వారి శవాలను ఏం చేశారో..: కార్మికుల ఆవేదన

Advertisement
 
Advertisement
Advertisement