రుద్రూర్: మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఏర్పాటు చేస్తున్న వైద్య శిబిరాలను వినియోగించుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో సమత అన్నారు. పోతంగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవా రం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. జనరల్ హస్సిటల్‌కు చెందిన స్పెషలిస్ట్ వైద్యులు శిభిరంలో వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందు లు పంపిణీ చేశారు. ఈ శిబిరాన్ని సమత సంద ర్శించారు.జిల్లా వైద్య నిపుణులు వినూత్న, శ్రీని వాస్, పూనమ్, గౌతమి, మౌనిక, క్రాంతి, పీహెచ్‌సీ వైద్యుడు అలీముద్దీన్, తదితరులు పాల్గొన్నారు.


