రూ.3,500 ఖర్చయ్యింది | - | Sakshi
Sakshi News home page

రూ.3,500 ఖర్చయ్యింది

Feb 2 2026 8:17 AM | Updated on Feb 2 2026 8:17 AM

రూ.3,500 ఖర్చయ్యింది

రూ.3,500 ఖర్చయ్యింది

1981లో నిజామాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో కౌన్సిలర్‌గా పోటీ చేసినప్పుడు రూ.3,500 వరకు ఖర్చు అయ్యింది. తర్వా త రెండు పర్యాయాలు కౌన్సిలర్‌గా పోటీ చేసినప్పుడు రూ.15 వేల నుంచి రూ.20 వేలు ఖర్చు చేశా. ప్రస్తుత రాజకీయాలు ఖర్చుతో కూడుకున్నవి. వైఎస్సాఆర్‌ హయాంలో రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ చై ర్మన్‌గా జిల్లాకు అత్యధికంగా ఇళ్లు కేటాయించా. మూడు పర్యాయాలు ఎమ్మెల్సీగా పని చేసి జిల్లా అభివృద్ధికి నిధులు కేటాయించా.

– డి రాజేశ్వర్‌, మాజీ ఎమ్మెల్సీ డి.రాజేశ్వర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement