నిజామాబాద్
న్యూస్‌రీల్
సోమవారం శ్రీ 2 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
వైభవంగా రథోత్సవం
జానకంపేటలో లక్ష్మీనృసింహుని, ఖిల్లా డిచ్‌పల్లిలో సీతారామచంద్రస్వామి వారి రథోత్సవాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు. వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఖిల్లా డిచ్‌పల్లిలో రథోత్సవం సోమవారం తెల్లవారుజాము వరకు సాగింది. ఆలయాల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. – డిచ్‌పల్లి/బోధన్
జానకంపేటలో లక్ష్మీనృసింహుని రథాన్ని తాళ్లతో లాగుతున్న భక్తులు


