
గొంతు నొక్కాలని చూస్తే ప్రజలే గుణపాఠం చెబుతారు
ఏపీలో ప్రజాస్వామ్యానికి పాతర వేస్తున్నా రని ఇప్పటి చర్యల వల్ల అర్థం అవుతోంది. జర్నలిస్టు లు వారి బాధ్యతల ను వారు సక్రమంగా నిర్వహిస్తే క్రిమినల్ కేసులు న మోదు చేయడం సరికాదు. ప్రజల గొంతుకగా ఉ న్న జర్నలిస్టులపై కేసులు నమోదు చేస్తే ప్రజలే గు ణపాఠం చెబుతారు. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు కు రెండుసార్లు ప్రజలు గుణపాఠం చెప్పిన విష యం మరిచిపోయినట్లు ఉన్నారు. ప్రజల సంక్షేమ కార్యక్రమాలపై కాకుండా పగతో ఊగిపోవడం సరికాదు. – తక్కూరి సతీష్, జిల్లా టెలికం బోర్డు
మాజీ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మోర్తాడ్