
అప్రజాస్వామిక పద్ధతులు విడనాడాలి
పత్రికలు, మీడియాపై దాడులు చేయడమంటే పత్రికా స్వే చ్ఛను హరించడమే అవుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒ క్కరి హక్కులను కాపా డాల్సిన బాధ్యత ప్రభుత్వా లపైనే ఉంటుంది. కుట్రతో అక్రమ కేసులు బనాయించడం, భయభ్రాంతులకు గురిచేయడం ప్రజాస్వా మ్య విరుద్ధం. చట్టసభలు, పత్రికలు, బ్యూరోక్రాట్లు ప్రధాన అంగాలు. వీటిలో ఏ ఒక్కటి దెబ్బతిన్నా ప్రజాస్వామ్య వ్యవస్థ దెబ్బతింటది. ప్రభుత్వాలు అప్రజాస్వామిక పద్ధతులు విడనాడాలి. పత్రికలపై దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. – ఎ.రమేష్‌బాబు, సీపీఎం జిల్లా కార్యదర్శి