జనగర్జన సైడ్‌లైట్స్‌ | - | Sakshi
Sakshi News home page

జనగర్జన సైడ్‌లైట్స్‌

Oct 4 2023 2:26 AM | Updated on Oct 4 2023 2:26 AM

- - Sakshi

● ఇందూరు జనగర్జన సభలో పాల్గొనేందుకు ఉదయం 10.00గంటల నుంచి ప్రజలు తరలివచ్చారు.

● మధ్యాహ్నం 12గంటల వరకు సభాప్రాంగణం నిండిపోయింది.

● 2 గంటల నుంచి సభాప్రాంగణానికి జనం ర్యాలీగా వస్తూనే ఉన్నారు.

● సభాప్రాంగణంలో స్థలం లేకపోవడంతో కొందరు వెనుదిరిగారు.

● 2.56నిమిషాలకు గవర్నర్‌ తమిళిసౌ నూతన కలెక్టరేట్‌కు చేరుకున్నారు.

● 3గంటలకు బీజేపీ అగ్రనేతలు ఈటల, డీకే అరుణ, మురళీధర్‌రావు తదితరులు వచ్చారు.

● 4.04 నిమిషాలకు కేంద్రహోంమంత్రి కిషన్‌రెడ్డి, గవర్నర్‌ తమిళిసై, రాష్ట్ర మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి, కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు, అధికారులు మోదీకి స్వాగతం పలికారు.

● వర్చువల్‌ ఫొటోగ్యాలరీని మోదీ 4.12 నిమిషాలకు పరిశీలించారు.

● వర్చువల్‌గా అభివృద్ధి పనులను ప్రారంభించిన మోదీ.. 8నిమిషాలపాటు ప్రసంగించారు.

– నిజామాబాద్‌అర్బన్‌/నిజామాబాద్‌ నాగారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement