సమస్యల పరిష్కారంపైనే దృష్టి | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారంపైనే దృష్టి

May 22 2026 4:46 AM | Updated on May 22 2026 4:46 AM

భైంసాటౌన్‌: పట్టణంలో విడతలవారీగా సమస్యల పరిష్కారంపై దృష్టి పెడతామని ము న్సిపల్‌ చైర్మన్‌ తూమోల్ల దత్తాత్రి పేర్కొన్నా రు. పట్టణంలోని సాయినగర్‌ కాలనీలో గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు ముందుగా అతడిని ఘనంగా స న్మానించారు. అనంతరం కాలనీలో పర్యటించి సమస్యలు తె లుసుకున్నారు. కాలనీలో డ్రెయినేజీలు, సీసీ రో డ్లు నిర్మించాలని చైర్మన్‌ను కోరారు. ఇందుకు ఆయన స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కౌన్సిలర్‌ చెర్ల సుభాష్‌, కాలనీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విఠల్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement