నిర్మల్‌ | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌

May 22 2026 4:46 AM | Updated on May 22 2026 4:46 AM

వాతావరణం 9లోu శుక్రవారం శ్రీ 22 శ్రీ మే శ్రీ 2026 8లోu

7

జీవాలకు అందని వైద్యం

మూగజీవాల ప్రాణాలు కాపాడాల్సిన బాసర పశువైద్యశాల భవనం శిథిలావస్థకు చేరింది. ఇన్‌చార్జి వైద్యుడు, అరకొర సిబ్బందితో పశువులకు వైద్యం అందని దుస్థితి ఉంది.

ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. వాతావరణం పొడిగా ఉంటుంది. ఆకాశం మేఘావృతమవుతుంది. ఉక్కపోత ఎక్కువవుతుంది.

బార్న్‌స్వాలో గూడు చూడు..

కడెం ప్రాజెక్ట్‌ వద్ద గల మిషన్‌ భగీరథ ఇంటెక్‌వెల్‌ చుట్టూ బార్న్‌స్వాలో పక్షిగూళ్లు కనువిందు చేస్తున్నాయి. ఒకే ప్రదేశంలో అనేక గూళ్లను నిర్మించుకోవడం విశేషం.

Advertisement
 
Advertisement
Advertisement