నిర్మల్‌ | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌

Apr 20 2026 9:17 AM | Updated on Apr 20 2026 9:17 AM

8లోu సోమవారం శ్రీ 20 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

న్యూస్‌రీల్‌

సందర్శకుల సందడి

కడెం: కడెం ప్రాజెక్టు పరిసరాల్లో ఆదివారం పర్యాటకుల సందడి కనిపించింది. నిర్మల్‌, జగిత్యాల తదితర ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు ప్రాజెక్టు అందాలను తిలకించారు. బోటింగ్‌ చేశారు.

‘ఓపెన్‌’కు సర్వం సిద్ధం

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి ఓపెన్‌ పదోతరగతి, ఇంటర్‌ పరీక్షలు జరుగనున్నాయి. టాస్‌ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు అశోక్‌ తెలిపారు.

లోకేశ్వరం మండలంలో వ్యవసాయ పనులు మొదలు పెడుతున్న రైతులు

Advertisement
 
Advertisement
Advertisement