టాలెంట్‌ టెస్ట్‌లో విద్యార్థి ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

టాలెంట్‌ టెస్ట్‌లో విద్యార్థి ప్రతిభ

Apr 9 2026 7:41 AM | Updated on Apr 9 2026 7:41 AM

భైంసా రూరల్‌: గతనెల 22న నిర్మల్‌లో 4, 5, 6 తరగతుల్లో ప్రవేశానికి పీపుల్స్‌ ప్రోగ్రెస్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన టాలెంట్‌ టెస్ట్‌లో మండలంలోని వానల్‌పాడ్‌ ప్రభుత్వ ప్రాథమి క పాఠశాలకు చెందిన ఐదోతరగతి విద్యార్థి ఎస్‌.రిత్విక్‌ రాజు ప్రతిభ కనబరిచాడు. ఇందు కు హైదరాబాద్‌లోని ప్రగతినగర్‌లో గల పీపు ల్స్‌ ప్రోగ్రెస్‌ ట్రస్ట్‌ ఈ విద్యార్థికి డిగ్రీ వరకు ఉచి త విద్య అందించనుంది. ఈ సందర్భంగా రి త్విక్‌రాజును బుధవారం సర్పంచ్‌ నాగలక్ష్మి వి నోద్‌, ఉప సర్పంచ్‌ సాయిరెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు వసంత, ఉపాధ్యాయులు ఎల్లన్న, శ్యామల, కార్యదర్శి గాయత్రి, గ్రామస్తులు గ జేందర్‌, రాజన్న తదితరులు అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement