న్యూస్‌రీల్
ప్రవాసీల పద్దు ఎంత..?
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి సుమారు 72 వేలకుపైగా గల్ఫ్‌లో ఉపాధి పొందుతున్నారు. వారి సంక్షేమానికి నిధులు ఇవ్వాలన్న డిమాండ్లు ఊపందుకుంటున్నాయి.
ఉగాది వేడుకలను ప్రారంభిస్తున్న శారదా మఠం సచ్చిదానంద స్వామి
సాంస్కృతిక కార్యక్రమంలో నృత్యం చేస్తున్న చిన్నారులు
ఉగాది వేడుకల్లో కలెక్టర్, ఎస్పీ
నిర్మల్ టౌన్: ఉగాది పండగను కలెక్టర్ అభిలా ష అభినవ్, ఎస్పీ జానకీషర్మిల గురువారం ఆనందంగా జరుపుకున్నారు. ఇద్దరూ కలిసి ఒకరికొకరు ఉగాది పచ్చడి తినిపించుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. జిల్లా ప్రజలకు శ్రీపరభవనామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ప్రజలంతా సుఖశాంతులతో ఆరోగ్యంగా శాంతి
సమృద్ధితో ఉండాలని ఆకాంక్షించారు.
పంచాంగ శ్రవణం చేస్తున్న చక్రపాణి నర్సింహాచార్యులు
నవ వసంతోత్సవం
భట్టి నిధులిస్తారా..!?


