తల్లిదండ్రులకు పాదపూజ
తానూరు: మండలంలోని భోసి శిశుమందిర్ పాఠశాలలో శనివారం తల్లిదండ్రులకు పాదపూజ నిర్వహించారు. విద్యార్థులు సామూహికంగా తల్లిదండ్రులకు పాదపూజ చేశారు. పోరోహితుడు పవన్‌పాండే మాట్లాడుతూ తల్లిదండ్రులు భగవంతునితో సమానమన్నారు. మహాపురుషుల జీవితచరిత్ర గురించి వివరించారు. సమితి కార్యదర్శి మోత్కూరి వెంకట కిష్టయ్య, హెచ్‌ఎం బండారు దత్తాత్రి, 60 మంది తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఉష్ణోగ్రతలు మరింత పెరిగి సాధారణం కన్నా ఎక్కువగా నమోదవుతాయి. మధ్యాహ్నం వేడి ప్రభావం పెరుగుతుంది. రాత్రి చలి ప్రభావం చాలావకు తగ్గుతుంది.
తల్లిదండ్రులకు పాదపూజ
తల్లిదండ్రులకు పాదపూజ


