కళాశాల తనిఖీ
ఖానాపూర్: పట్టణంలోని ప్రభుత్వ జూనియ ర్ కళాశాలను ఇంటర్మీడియెట్ బోర్డు అధికారి వెంకటేశ్వర్‌రావు గురువారం తనిఖీ చేశారు. విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయాలన్నారు. శుక్రవారం కళాశాలలో అధ్యాపకులు–పోషకుల మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం విజయవంతం చేయాలని తెలిపా రు. కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సి పాల్ సరిత, అధ్యాపకులు శ్రీదేవి, రాజేశ్వర్, హమీద్, సంతోష్‌రెడ్డి, మోహన్, నాగరాజు, శ్రీనివాస్, నాజ్నీన్, రమేశ్, నరహరి, సత్యనారాయణ, రఘువీర్, ఆసిఫ్, బాపు, జాకబ్, సుభాష్, మంజూర్ పాల్గొన్నారు.


