9849653126
సమయం
సోమవారం (తేదీ: 29–12–2025)
ఉదయం 10:30 నుంచి 11:30 గంటల వరకు
సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు
‘పొట్టేలు’కు గద్దర్ అవార్డు
నిర్మల్‌టౌన్: 2024 అక్టోబర్ 25న విడుదలైన పొట్టేలు సినిమా రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డుకు ఎంపికై నట్లు టీవీ, చలనచిత్ర కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు అడిచెర్ల రాజు అన్నారు. ఆదివారం ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ ఈ చిత్రం దర్శక రచయిత నిర్మల్ ముద్దుబిడ్డ సాహిత్‌గౌడ్ కావడం జిల్లాకు ఎంతో గర్వకారణమన్నారు. ఈ నెల 30న స్థానిక పెన్షనర్ సంఘ భవనంలో మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో పురుషోత్తం రావు, ప్రభాకర్, కోటగిరి నరసయ్య, డాక్టర్ కత్తి కిరణ్, తదితరులు పాల్గొన్నారు.


