
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక
తానూరు: మండల కేంద్రంలోని జిల్లా పరిష త్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి జి.విజయలక్ష్మి జిల్లాస్థాయి కబడ్డీ పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీల కు ఎంపికై ందని హెచ్‌ఎం సాయిబాబు తెలిపారు. ఈ నెల 25న నిజామాబాద్ జిల్లా ము ప్కాల్‌లో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో విజయలక్ష్మి పాల్గొంటుందని పేర్కొన్నా రు. పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు సత్కరించారు. కార్యక్రంలో ఉపాధ్యాయులు జి. నరేందర్, శ్యామ్, సంజయ్, రాజేశ్వ ర్, వి. లక్ష్మి, భాగ్యజోతి, ఆసిఫ్, వ్యాయమ ఉపాధ్యాయుడు దేవేందర్, విద్యార్థులు పాల్గొన్నారు.
కన్కాపూర్ పాఠశాల విద్యార్థి..
లోకేశ్వరం: మండలంలోని కన్కాపూర్ ప్రభు త్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న శ్రీకర్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికై నట్లు ప్రదానోపాధ్యాయుడు ప్రభాకర్ తెలిపారు. అండర్–16 విభాగంలో రాష్ట్ర స్థా యి పోటీలకు ఎంపికై న శ్రీకర్‌ను గు రువారం పాఠశాలలో సత్కరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయుడు సదానందం, పీడీ పుష్పలత పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక