సాక్షి, ఢిల్లీ: నేడు(బుధవారం) సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశం జరగనుంది. ఎర్రకోట కారు బాంబు పేలుడు ఘటనపై సీసీఎస్ చర్చించనున్నారు.