Parliament Budget Session: స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాసం చర్చ | No-Confidence Motion Against Speaker Om Birla Expected In Parliament Live Updates And Top News Headlines | Sakshi
Sakshi News home page

స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాసం చర్చ

Mar 10 2026 11:08 AM | Updated on Mar 10 2026 12:33 PM

No-Confidence Motion Against Speaker Om Birla Expected in Parliament Updates

Parliament Budget Session Updates:

  • లోక్‌సభ స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన కాంగ్రెస్

  • తీర్మానంలో మూడు అంశాలను ప్రస్తావించిన కాంగ్రెస్

  • 1. రాష్ట్రపతి ప్రసంగంపై రాహుల్ గాంధీని  మాట్లాడేందుకు అంగీకరించకపోవడం

  • 2. 8 మంది  కాంగ్రెస్ ఎంపీలను ఏకపక్షంగా సస్పెండ్ చేయడం

  • 3. విపక్ష మహిళా ఎంపీలపై ఆరోపణలు చేయడం  

  • అవిశ్వాస తీర్మానం పై సంతకాలు సరైన రీతిలో లేకపోయినా స్పీకర్ ఓం బిర్లా అనుమతించారని తెలిపిన ప్యానెల్ స్పీకర్ జగదంబిక పాల్

కొనసాగుతున్న పార్లమెంట్‌ సమావేశాలు

  • కొనసాగుతున్న రెండో దఫా పార్లమెంట్‌ సమావేశాలు

  • సభలో లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లాను తొలగించాలని తీర్మానం ప్రవేశ పెట్టనున్న ప్రతిపక్ష సభ్యులు  

  • బడ్జెట్ సెషన్ మొదటి దశలో స్పీకర్‌కు వ్యతిరేకంగా తీర్మానం దాఖలు చేసిన ప్రతిపక్షం

  • తీర్మానంపై సంతకం చేసిన 118 మంది సభ్యులు 

  • పార్లమెంటరీ వర్గాల సమాచారం ప్రకారం ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సభ జరిగే సమయంలో మాట్లాడటానికి అనుమతించలేదని ఆరోపణలు 

    గౌరవ్ గొగోయ్, మనీష్ తివారీ, దీపేందర్ సింగ్ హుడా, జోతిమణి వంటి ప్రతిపక్ష ఎంపీలు దిగువ సభలో ఈ తీర్మానానికి అనుకూలంగా వాదనలు

  • ప్రభుత్వం తరుఫున చర్చను ప్రారంభించనున్న కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు

  • చర్చ సమయంలో మాట్లాడనున్న సీనియర్ బీజేపీ నాయకులు అనురాగ్ ఠాకూర్, నిషికాంత్ దూబే, రవిశంకర్ ప్రసాద్, భర్తృహరి మహతాబ్

  • లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) నాయకుడు చిరాగ్ పాశ్వాన్ కూడా సభలో ప్రసంగిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement