భాష లేని బంధం.. బావురుమన్న వానరం! | Monkey Mourns Elderly Woman Who Fed It For Years In Karnataka Emotional Video Viral | Sakshi
Sakshi News home page

భాష లేని బంధం.. బావురుమన్న వానరం!

Apr 2 2026 8:20 AM | Updated on Apr 2 2026 8:20 AM

Monkey Mourns Elderly Woman Who Fed It For Years In Karnataka Emotional Video Viral

దొడ్డబళ్లాపురం: కర్ణాటకలోని చెన్నపట్టణ తాలూకా బీవీహళ్లి నివాసి పార్వతమ్మ చాలా కాలంగా ఓ కోతికి రోజూ అన్నం పెట్టేది. ఆమె మంగళవారం మరణించగా కుటుంబీకులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. పార్వతమ్మపై అవ్యాజ ప్రేమ పెంచుకున్న ఆ వానరం యజమాని మృతదేహాన్ని పట్టుకుని మూగరోదన చేసింది. అందరినీ కదిలించిన ఈ దృశ్యం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

 

 


  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement