CoronaVirus: Congress Leader Ghulam Nabi Azad Tests Covid-19 Positive | గులాం నబీ ఆజాద్‌కు కరోనా పాజిటివ్‌ - Sakshi
Sakshi News home page

గులాం నబీ ఆజాద్‌కు కరోనా పాజిటివ్‌

Oct 16 2020 3:55 PM | Updated on Oct 16 2020 5:31 PM

Congress Leader Ghulam Nabi Azad Tests Positive For COVID-19 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్‌ కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విటర్ ద్వారా వెల్లడించారు. తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందంటూ, తనతో సన్నిహితంగా మెలిగినవారిని అప్రమత్తం చేశారు. కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం పరీక్షలు చేయించుకోవాల్సిందిగా రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు కోరారు. తాను స్వీయ నిర్బంధంలో ఉన్నానని ట్వీట్ చేశారు. కాగా దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కేసుల నమోదు కాస్త తగ్గినప్పటికీ ఉధృతి కొనసాగుతోంది.  వైరస్ కేసుల సంఖ్య 73 లక్షలను దాటేసిన సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement