రైతులపై కేసులు సరికాదు.. | - | Sakshi
Sakshi News home page

రైతులపై కేసులు సరికాదు..

Oct 9 2026 2:20 AM | Updated on Oct 9 2026 2:20 AM

రైతులపై కేసులు సరికాదు..

ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలందరికి ఆహారం అందిస్తున్న రైతుల చేతులకు సంకెళ్లు వేసే రోజులొస్తే అది ఆ ప్రభుత్వానికి చివరి రోజులు. జూరాల ఆయకట్టు రైతులకు వానాకాలంలో పూర్తిస్థాయిలో సాగునీరు ఇవ్వకపోవడం ప్రభుత్వానిదే తప్పు. ఎగువ నుంచి వస్తున్న వరదను పూర్తిస్థాయిలో నిల్వ చేసుకోలేక ఆయకట్టు రైతులను ఆగం చేస్తామనడం సరైంది కాదు. సాగునీరు ఇవ్వమన్న రైతులపై అక్రమంగా కేసులు నమోదు చేయడం సరైంది కాదు. వెంటనే ఉపసంహరించుకోవాలి.. లేనిపక్షంలో రైతులతో కలిసి ఆందోళన చేపడతాం.

– జాన్‌వెస్లీ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement