రైతులు ఆధునిక పద్ధతుల్లో పంటలు సాగు చేస్తే భూ ములు సారవంతంగా మా రడమే కాకుండా అధిక దిగుబడులు పొందవచ్చు. వానాకాలం పంటల సాగు లో మెళకువలు, పంట మార్పిడి, సాగు పద్ధతు లు తదితర అంశాలపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో ప్రధాన పంటల సాగులో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు పొందడం తదితర అంశాల గురించి వివరిస్తున్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. – జాన్ సుధాకర్,
జిల్లా వ్యవసాయ అధికారి
●


