ముందస్తు ముద్రణతోనే.. | - | Sakshi
Sakshi News home page

ముందస్తు ముద్రణతోనే..

May 7 2026 9:26 AM | Updated on May 7 2026 9:26 AM

ముందస్తు ముద్రణతోనే..

గతంలో రెండు భాషల్లో పా ఠ్య పుస్తకాల ముద్రణకు ఆలస్యమయ్యేవి. ఈసారి విద్యార్థులకు ఇబ్బందులు కలగొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందస్తుగానే ముద్రణ ప్రా రంభించింది. జిల్లా గోదాంకు ఇప్పటికే 86 శా తం పుస్తకాలు పంపించారు. మరో 15 రోజుల్లో మిగతా పుస్తకాలు రానున్నాయి. జూన్‌ 1లోపు ఎంఆర్‌సీలు, క్లస్టర్‌ పాయింట్‌కు పంపి అక్కడి నుంచి పాఠశాలలకు సరఫరా చేస్తాం. రాత పుస్తకాలు సైతం త్వరలో రానున్నాయి.

– డా. గోవిందరాజు, జిల్లా విద్యాధికారి

Advertisement
 
Advertisement
Advertisement