ఐదు రోజులుగా నిరీక్షిస్తున్నా.. | - | Sakshi
Sakshi News home page

ఐదు రోజులుగా నిరీక్షిస్తున్నా..

May 4 2026 10:13 AM | Updated on May 4 2026 10:13 AM

ఐదు రోజులుగా నిరీక్షిస్తున్నా..

కొనుగోలు కేంద్రానికి ఐదురోజుల క్రితం ధాన్యం తెచ్చినా ఇప్పటికీ కొంటలేరు. ఇక్కడ గతంలో ఐకేపీ వారు ఏర్పాటు చేయగా.. ఈసారి ఈసారి పీఏసీఎస్‌ చేస్తుందని చెబుతున్నా.. ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రమే ప్రారంభించ లేదు. ఇప్పటికే చాలామంది వరి ధాన్యాన్ని తీసుకొచ్చారు. సకాలంలో కొంటే డబ్బులు త్వరగా వస్తాయి. వర్షం వస్తే చేతికొచ్చిన ధాన్యం పాడవుతుంది. కొనుగోలు కేంద్రం వద్ద నీడ లేదు. తాగడానికి నీరు కూడా లేదు. – దండె రాములు, రైతు,

వెన్నాచేడ్‌, గండేడ్‌ మండలం

Advertisement
 
Advertisement
Advertisement