నీరు ఎక్కువగా తాగాలి.. | - | Sakshi
Sakshi News home page

నీరు ఎక్కువగా తాగాలి..

May 1 2026 8:08 AM | Updated on May 1 2026 8:08 AM

నీరు ఎక్కువగా తాగాలి..

ఎండల తీవ్రత కారణంగా వడదెబ్బ తగలకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వదులుగా ఉండే కాటన్‌ దుస్తులు ధరించాలి. లవణాలతో కూడిన నీరు, పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు అధికంగా తీసుకోవాలి. ఓఆర్‌ఎస్‌ పాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లో ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే తాగునీటిని వెంట తీసుకెళ్లాలి. వంట గదులు చల్లగా ఉండేలా చూసుకోవాలి. ప్రతి 30 నిమిషాలకు అర లీటరు నీటిని తాగుతూ ఉండాలి.

– డాక్టర్‌ స్వరూప్‌,

జనరల్‌ మెడిసిన్‌, మహబూబ్‌నగర్‌

పాలమూరులో నిర్మానుష్యంగా మారిన రోడ్‌

Advertisement
 
Advertisement
Advertisement