లైసెన్స్‌డ్ సర్వేయర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి. మండలాలు కే టాయించి కమీషన్ ప్రా తిపదికన కాకుండా ప్రతి నెల ఫిక్స్‌డ్ వేత నం చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. సర్వే కిట్లతో పాటు ల్యాప్‌టాప్ అందించి, పీఎఫ్, ప్రమాదబీమా, ఇతర సౌకర్యాలు కల్పించాలి.
– నర్సింహ, జిల్లా అధ్యక్షుడు, లైసెన్స్‌డ్ సర్వేయర్ల సంఘం
గతేడాది జిల్లాలో ఎంపికై న లైసెన్స్‌డ్ సర్వేయర్లకు త్వరలో మండలాలు కేటాయిస్తాం. కేటాయించిన మండలంతో పాటు పక్క మండలాల విధులు నిర్వర్తించేలా కలెక్టర్ ద్వారా త్వరలో చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు జీతభత్యాలు, ఉద్యోగ భద్రత కల్పిస్తాం.
– థాను, జిల్లా డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ల్యాండ్స్ అండ్ సర్వే
●


