● కలెక్టరేట్ వద్ద
మూడు గంటల పాటు ధర్నా
● చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా
నినాదాలు
● పోలీస్ స్టేషన్ల వద్ద టీడీపీ నాయకులు
అంగడి పెట్టారని విమర్శ
● పోలీసుల పేరుతో కలెక్షన్లు
ఎక్కువయ్యాయని ఆరోపణ
● ధర్నాలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ
కర్నూలు జిల్లా అధ్యక్షుడు
ఎస్వీ మోహన్ రెడ్డి, పార్టీ యువజన
విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి
రాజా, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, నేతలు


