
వీరన్న సమస్యను వింటున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
లక్షలాది జనం.. అడుగడుగునా నీరాజనం.. ఇసుకేస్తే రాలనంతగా కిక్కిరిసిన సభా ప్రాంగణం.. పులవర్షం కురిపిస్తూ స్వాగతం.. అన్నదాతకు పెట్టుబడి భరోసా కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. పత్తికొండ అభివృద్ధికి వరాల వర్షం కురిసింది. ఇదే ప్రాంతంలో పలువురు తమ సమస్యలను విన్నవించుకునేందుకు రాగా.. ఎంతో ఓపికతో తెలుసుకున్న సీఎం అండగా నిలవాలని కలెక్టర్‌కు ఆదేశించడం.. మరుసటి రోజే ఆ దిశగా చర్యలు ఊపందుకోవడం విశేషం.
బాధితులకు అండగా
సీఎం వైఎస్ జగన్
పత్తికొండ సభలో ఆరోగ్య సమస్యలపై
పలువురి వేడుకోలు
తక్షణ సాయంగా ఒక్కొక్కరికి రూ.లక్ష
అండగా నిలవాలని కలెక్టర్‌కు ఆదేశం
ఎప్పటిలానే విషం చిమ్మిన
ఎల్లో మీడియా

కర్నూలు జిల్లా కలెక్టర్ సృజన నుంచి చెక్కు అందుకుంటున్న వీరన్న సోదరుడు