త్రిబుల్‌ఆర్ అలైన్‌మెంట్ మార్చాలి. లేకుండా నిర్వాసితులకు భూమి కింద భూమి ఇవ్వాలి. లేదా మార్కెట్ ధరకు ఐదు రెట్లు పరిహారం చెల్లించాలి. ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి. మా ప్రాంతానికి ఇప్పటికే డ్రాగన్ లాంటి త్రిబుల్‌ఆర్ అలైన్‌మెంట్ ఉండగా గ్రీన్‌ఫీల్డ్ హైవే, రైల్వే లైన్‌తో ఇక్కడి భూములు గద్ద వచ్చి కోడి పిల్లకు గురి పెట్టినట్లుగా ఉంది. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలి. లేదటే అసెంబ్లీ ముట్టడికి సిద్ధమవుతాం.
– జిల్లా కిశోర్, రైతు, రాజాపేటతండా


