
నివేదిక పంపించాం
డిండితోపాటు చెర్కుపల్లిలోని ప్రభుత్వ విత్తనోత్పత్తి క్షేత్రాల్లో యాసంగి సీజన్‌లో వేరుశనగ పంట సాగుకుగాను ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక పంపించాం. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలు రాగానే సాగు పనులు ప్రారంభిస్తాం.
– వాసు, ఏడీఏ, విత్తనోత్పత్తి కేంద్రం, డిండి
మండలంలో రెండు చోట్ల ఏర్పాటు చేసిన ప్రభుత్వ విత్తనోత్పత్తి క్షేత్రాల్లో వివిధ పంటలు సాగుచేయాలి. మేలురకం విత్తనాలు సబ్సిడీపై అందించాలి. తద్వారా రైతులు అధిక ప్రయోజనం పొందుతారు.
– మూడావత్ శ్రీను, రైతు డిండి

నివేదిక పంపించాం