చలో.. సలేశ్వరం | - | Sakshi
Sakshi News home page

చలో.. సలేశ్వరం

Apr 1 2026 7:30 AM | Updated on Apr 1 2026 7:30 AM

లింగమయ్య దర్శనానికి వేళాయె
సలేశ్వరం రూట్‌మ్యాప్‌

వస్తున్నాం.. వెళ్లొస్తాం

త్తైన కొండలు, దట్టమైన చెట్లు, రాళ్లు రప్పల మధ్య నడిచివెళ్లి.. సహజసిద్ధంగా వెలసిన జలపాతాలను దాటుకొని పున్నమి వెన్నెల్లో సలేశ్వరం లింగమయ్యను దర్శించుకోవడం ఓ మహత్తర ఘట్టం. పేద, ధనిక.. చిన్నాపెద్ద.. ముసలి ముతక.. ఇలా ఎవరైనా సరే ప్రమాదభరితమైన కొండల్లో కాలినడకన గంటల తరబడి నడిచి వెళ్లాల్సిందే. దర్శనానికి వెళ్లే ముందు ‘వస్తున్నాం.. లింగమయ్యా’ తిరిగి వచ్చేటప్పుడు ‘వెళ్తొస్తాం.. లింగమయ్యా’ అంటూ భక్తిపారవశ్యంతో కదులుతారు. సుమారు వెయ్యి అడుగుల లోయలో ప్రతిధ్వనించే లింగమయ్య నామస్మరణ.. దారి పొడవునా పడే

నీటి తుంపర్లు.. వెయ్యి అడుగు

లపై నుంచి జాలువారే జలపాతం.. ఇలా ఒక్కో దృశ్యం ఒక్కో అద్భతం. ఒక్కసారి ఈ యాత్ర చేస్తే జీవితాంతం గుర్తుండిపోతుంది.

మహబూబ్‌నగర్‌ – అచ్చంపేట – శ్రీశైలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement