
కఠిన చర్యలు తప్పవు
సీజనల్ వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా సీజనల్ వ్యాధుల బారిన పడితే వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. ఆర్‌ఎంపీలను ఆశ్రయించొద్దు. ఆర్‌ఎంపీలు స్థాయికి మించి వైద్యం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. జ్వరం తీవ్రత ఎక్కువగా ఉంటే వెంటనే పీహెచ్‌సీలను, జిల్లా ఆస్పత్రులను ఆశ్రయించాలి.
– డా.రవికుమార్,
ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ, నాగర్‌కర్నూల్