
విశేషమైన స్పందన..
బాలకేంద్రంలో వేసవి శిక్షణ తరగతులకు విశేషమైన స్పందన లభిస్తుంది. శిక్షణ అనంతరం ముగింపు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తాం. బాల కేంద్రాన్ని బాల భవన్‌గా మారిస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. శాశ్వత పద్ధతిన శిక్షకులు నియమితులవుతారు. సాంస్కృతిక అంశాల్లో విద్యార్థులకు మెరుగైన శిక్షణ అందించి రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలకు పంపించే అవకాశం ఉంటుంది. శిక్షణ అనంతరం ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహిస్తాం.
– రాజేష్ ఖన్నా, ఇన్‌చార్జి సూపరింటెండెంట్, బాలకేంద్రం, మహబూబ్‌నగర్