
ఆర్టీసీ బస్సుల్లో రద్దీ
జిల్లాలోని పలు ఆర్టీసీ బస్టాండ్‌ల్లో శనివారం రద్దీ కనిపించింది. పండుగ కావడంతో బస్సులు సమయానికి రాకపోవడంతో గంటల తరబడి ప్రయాణికులు బస్టాండ్‌లో పడిగాపులు పడ్డారు. హాస్టళ్లు, వసతి గృహాల నుంచి విద్యార్థులు ఇంటిదారి పట్టారు. పూల దుకాణాల వద్ద పూలు కొనుగోలు చేసేందుకు ఆడపడుచులు ఆసక్తి చూపారు. అంతేకాకుండా తంగేడు, టేకు, గునుగు పూల కోసం ఆడపడుచులు ఆడవి బాట పట్టి సేకరించడంలో నిమగ్నం అయ్యారు.
ఏటూరునాగారం బస్టాండ్‌లో ప్రయాణికులు
బస్సు ఎక్కేందుకు పోటీపడుతున్న ప్రయాణికులు

ఆర్టీసీ బస్సుల్లో రద్దీ

ఆర్టీసీ బస్సుల్లో రద్దీ