‘తస్సాదియ్యా’.. సమంత డ్యాన్స్‌ అదిరిందయ్యా! | Thassadiyya Song Out From Samantha Maa Inti Bangaram Movie | Sakshi
Sakshi News home page

Maa Inti Bangaaram: తస్సాదియ్యా...చీరకట్టులో సమంత డ్యాన్స్‌

Apr 16 2026 5:49 PM | Updated on Apr 16 2026 6:17 PM

Thassadiyya Song Out From Samantha Maa Inti Bangaram Movie

సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా  చిత్రం ‘మా ఇంటి బంగారం’. ఈ మూవీకి సమంత స్నేహితురాలు నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. సమంత భర్త, డైరెక్టర్ రాజ్ నిడిమోరు స్టోరీ అందించారు. సమంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్‌పై ప్రొడక్షన్ నెం.2గా తెరకెక్కుతున్న ఈ చిత్రం మే  15న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి తొలి పాటను విడుదల చేశారు మేకర్స్‌. 'తస్సాదియ్యా... తగ్గేదీ లేదు హొయ్య. అమ్మాయి అన్నాక ఆ మాత్రం ఉండాలే...' అంటూ సాగే ఈ పాటకి  రెహమాన్ లిరిక్స్ అందించగా చిన్మయి, పుణ్య సెల్వ అద్భుతంగా ఆలపించారు. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అదిరిపోయింది. ఇక చీరకట్టులో సమంత వేసిన స్టెప్పులు హైలెట్‌ అని చెప్పొచ్చు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement