పవన్‌ కల్యాణ్‌ 'ఓజీ' మెలోడీ సాంగ్‌​ విడుదల | Pawan Kalyan’s ‘OG’ Song ‘Suvvi Suvvi’ Out Now – Thaman’s Melody Wins Hearts | Sakshi
Sakshi News home page

పవన్‌ కల్యాణ్‌ 'ఓజీ' మెలోడీ సాంగ్‌​ విడుదల

Aug 27 2025 10:23 AM | Updated on Aug 27 2025 10:54 AM

Suvvi Suvvi Lyric Video Song Out From Pawan Kalyan OG Movie

పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) హీరోగా నటిస్తున్న ఓజీ నుంచి మరో సాంగ్‌ విడుదలయ్యింది. దర్శకుడు సుజీత్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో  ప్రియాంకా మోహన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. 'సువ్వి.. సువ్వి' అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్‌ను సింగర్‌ శృతి రంజని పాడారు. కళ్యాణ్ చక్రవర్తి సాహిత్యం అందించారు. ఈ పాట కోసం తమన్‌  మెలోడీ మ్యూజిక్‌ను అందించారు. గ్యాంగ్‌స్టర్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. డీవీవీ దానయ్య నిర్మాత.  శ్రియారెడ్డి, ప్రకాశ్‌రాజ్, అర్జున్‌దాస్‌ తదితరులు ఈ చిత్రంలో నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement