'హే భగవాన్‌' అంటూ నవ్విస్తున్న సుహాస్‌ | Suhas Movie Hey Bhagwan Title Glimpse Out Now | Sakshi
Sakshi News home page

'హే భగవాన్‌' అంటూ నవ్విస్తున్న సుహాస్‌

Aug 18 2025 10:59 AM | Updated on Aug 18 2025 11:31 AM

Suhas Movie Hey Bhagwan Title Glimpse Out Now

ఉప్పు కప్పురంబు, ఓ భామ అయ్యో రామ వంటి చిత్రాల తర్వాత సుహాస్‌ మరో కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్నాడు. 'హే భగవాన్‌' అంటూ తను నటిస్తున్న కొత్త సినిమా నుంచి తాజాగా గ్లింప్స్‌ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని దర్శకుడు గోపి తెరకెక్కించనున్నారు.  ఇందులో హీరోయిన్‌గా శివానీ నగరం నటిస్తుండగా నరేశ్‌, వెన్నెల కిషోర్‌, సుదర్శన్‌ వంటి వారు నటిస్తున్నారు. త్రిశూల్‌ విజనరీ బ్యానర్‌పై నరేంద్ర రెడ్డి నిర్మిస్తున్నారు.  ఇదే ఏడాదిలో ఈ చిత్రం విడుదల కానుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement