యూత్‌ఫుల్‌ కిస్మత్‌ | Sakshi
Sakshi News home page

యూత్‌ఫుల్‌ కిస్మత్‌

Published Tue, Oct 10 2023 12:41 AM

Satyadev Launched First Look Of Kismat - Sakshi

నరేష్‌ అగస్త్య, అభినవ్‌ గోమఠం, అవసరాల శ్రీనివాస్, విశ్వ దేవ్, రియా సుమన్  ప్రధాన పాత్రల్లో నటించిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘కిస్మత్‌’. శ్రీనాథ్‌ బాదినేని దర్శకత్వంలో రాజు నిర్మించిన ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను హీరో సత్యదేవ్‌ విడుదల చేశారు. 

‘‘బెస్ట్‌ బడ్డీస్‌ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఫన్  రైడ్‌  ‘కిస్మత్‌’. ప్రస్తుతం పోస్ట్‌ప్రోడక్షన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయి’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: మార్క్‌ కె. రాబిన్, కెమెరా: వేదరామన్‌ శంకరన్, సహ నిర్మాత: సీహెచ్‌ భానుప్రసాద్‌ రెడ్డి.

Advertisement
 
Advertisement