Sai Dharam Tej: సాయితేజ్ SDT15 నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. కార్తీక్ దండు దర్శకత్వంలో SDT15 అనే సినిమా చేస్తున్నాడు. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా నుంచి తాజాగా బిగ్ అప్‌డేట్‌ను అందించారు మేకర్స్.
ఈ సినిమా టైటిల్ గింప్స్‌ను ఈనెల 7న రిలీజ్ చేస్తున్నట్లు ఓ ఆసక్తికర పోస్టర్‌తో అనౌన్స్ చేశారు. ఇందులో తేజ్ కాగడా పట్టుకొని ఉన్న పోస్టర్ ఇంట్రెస్టింగ్‌గా కనిపిస్తుంది. ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తుంది.
We have been upto creating something special for quite some time.Can’t wait to show u guys the results of our team’s passion & hardwork#SDT15TitleGlimpse on Dec 7th@karthikdandu86 @iamsamyuktha_ @AJANEESHB @Shamdatdop @aryasukku @BvsnP @bkrsatish @SVCCofficial @SukumarWritings pic.twitter.com/EfbSh9CkHw
— Sai Dharam Tej (@IamSaiDharamTej) December 4, 2022
మరిన్ని వార్తలు :
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు