నూతన నటీనటులతో తెరకెక్కిన చిత్రం పతంగ్.. తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. ప్రీతి పగడాల, ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్, ఎస్పీ చరణ్‌లతో ముఖ్య తారలుగా ఇందులో నటించారు. డి. సురేష్‌బాబు సమర్పణలో విజయ్‌శేఖర్ అన్నే, సంపత్ మక, సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి నిర్మించిన ఈ సినిమా డిసెంబరు 25న విడుదల కానుంది. ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకత్వం వహించారు.


