మలయాళంలో హిట్‌.. తెలుగులోనూ విడుదల (నరివెట్ట ట్రైలర్‌) | Narivetta Movie Telugu trailer Out Now | Sakshi
Sakshi News home page

Narivetta: మలయాళంలో హిట్‌.. తెలుగులోనూ విడుదల (ట్రైలర్‌)

May 29 2025 7:12 AM | Updated on May 29 2025 7:12 AM

Narivetta  Movie Telugu trailer Out Now

మలయాళ హీరో టొవినో థామస్‌ (Tovino Thomas) నటించిన 'నరివెట్ట' (Narivetta) తెలుగు ట్రైలర్‌ విడుదలైంది. ఈ సినిమాను అనురాజ్ మనోహర్  దర్శకత్వం వహించారు.  ఈ ఏడాది ప్రారంభంలో 'ఐడెంటిటీ' చిత్రంతో థ్రిల్లింగ్‌ విజయాన్ని అందుకున్న ఆయన నరివెట్ట సినిమాతో  మరో హిట్‌ అందుకున్నారు. మలయాళం విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌ తెచ్చుకుని బాక్సాఫీస్‌ వద్ద దూసుకుపోతుంది. దీంతో తెలుగులో కూడా మే 30న విడుదల చేయనున్నారు. 2003 ముతంగ సంఘటన ఆధారంగా అబిన్ జోసెఫ్ కథ రాశారు. ఈ చిత్రంలో టొవినో థామస్, సూరజ్ వెంజరమూడు, చేరన్ నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement