కేటీఆర్ చేతుల మీదుగా లిరికల్ సాంగ్ రిలీజ్ | Ktr Launch Sharathulu Varthisthai Movie Song | Sakshi
Sakshi News home page

కేటీఆర్ చేతుల మీదుగా లిరికల్ సాంగ్ రిలీజ్

Mar 12 2024 9:30 AM | Updated on Mar 12 2024 11:14 AM

Ktr Launch Sharathulu Varthisthai Movie Song - Sakshi

చైత‌న్య రావు, భూమి శెట్టి జంట‌గా న‌టించిన చిత్రం 'ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి'. కుమార‌స్వామి ద‌ర్శ‌కుడు. స్టార్ లైట్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై నాగార్జున సామ‌ల‌, శ్రీష్ కుమార్ గుండా, డాక్ట‌ర్ కృష్ణ‌కాంత్ చిత్త‌జ‌ల్లు నిర్మించారు. ఈ నెల 15న థియేటర్లలో సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా 'తురుమై వచ్చేయ్..' అనే లిరికల్ పాటకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా లాంచ్ చేశారు. 

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన రెండు తెలుగు సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)

కేటీఆర్ మాట్లాడుతూ.. 'ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి' సినిమా పోస్టర్స్, సాంగ్స్ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. కరీంనగర్ నేపథ్యంగా సినిమా చేయడం సంతోషకరం. తెలంగాణ నేపథ్యంగా మరిన్ని సినిమాలు రావాలని ఆశిస్తున్నా. 'తురుమై వచ్చేయ్' లిరికల్ పాటని కేటీఆర్ చేతుల మీదుగా రిలీజ్ చేసుకోవడం హ్యాపీగా ఉంది. ఈ పాటని ఇన్‌స్పైరింగ్‌గా తెరకెక్కించామని హీరో చైతన్యకృష్ణ చెప్పుకొచ్చాడు.

(ఇదీ చదవండి: ఎట్టకేలకు బయటకొచ్చిన అనుష్క.. ఇంతలా మారిపోయిందేంటి!?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement