
సోషల్ మీడియా వచ్చాక ఎవరెవరో ఫేమస్ అయిపోతున్నారు. అలాగే అనంతపురానికి చెందిన ఇద్దరు యువకులు అలీ రొద్దం, తన్వీర్ మావ సైతం యూట్యూబర్లుగా దూసుకెళ్తున్నారు. డిఫరెంట్ కంటెంట్‌తో సోషల్ మీడియాలో ఫేమ్ తెచ్చుకున్నారు. తాజాగా వీరిద్దరు సాక్షి ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తమ యూట్యూబ్ ప్రయాణానికి సంబంధించిన అనుభవాలను సాక్షితో పంచుకున్నారు. ఆ విశేషాలేంటో మీరు కూడా చూసేయండి.