‘కాంతార చాప్టర్‌ 1’ దీపావళి బ్లాస్ట్‌.. కొత్త ట్రైలర్‌ అదిరింది! | Kantara Chapter 1 Deepavali Trailer Out | Sakshi
Sakshi News home page

Kantara Chapter 1 : అదిరిపోయే యాక్షన్‌ సీన్లతో ‘కాంతార చాప్టర్‌ 1’ కొత్త ట్రైలర్‌

Oct 16 2025 3:35 PM | Updated on Oct 16 2025 3:45 PM

Kantara Chapter 1 Deepavali Trailer Out

రిషబ్శెట్టి తెరకెక్కించిన కాంతార చాప్టర్‌ 1 బాక్సాఫీస్వద్ద దూసుకెళ్తోంది. అక్టోబర్‌ 2 విడుదలైన చిత్రం ఇప్పటి వరకు రూ. 680 కోట్లకు పైగా వసూళ్లను సాధించి పలు రికార్డులను బద్దలు కొడుతోంది. ఇప్పటికీ అత్యధిక థియేటర్స్లో రన్అవుతున్న చిత్రం నుంచి కొత్త ట్రైలర్‌(Kantara Chapter 1 Deepavali Trailer)ని రిలీజ్‌ చేశారు మేకర్స్‌.

 దీపావళి కానుకగా నేడు(గురువారం) విడుదలైన ఈ  కొత్త ట్రైలర్ సినిమాలోని కీలక సన్నివేశాలన్నింటిని చూపించారు.  యాక్షన్‌ సీన్లను హైలెట్‌ చేస్తూ ఈ ట్రైలర్‌ని కట్‌ చేశారు. రిషబ్ శెట్టి స్వీయదర్శకత్వంలో హీరోగా నటించి ఈ చిత్రంలో యువరాణి పాత్రలో రుక్మిణి వసంత్‌ కనిపించింది. గుల్షన్ దేవయ్య కీలక పాత్ర పోషించాడు.  హోంబలే ఫిలింస్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించింది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement