Bigg Boss 6 Telugu Today Promo: Keerthi Bhat Get Chance To Participate In Ticket To Finale Task - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: రఫ్ఫాడించిన అమ్మాయిలు, ఛాలెంజ్‌ గెలిచిన లేడీ కంటెస్టెంట్‌

Nov 30 2022 2:29 PM | Updated on Nov 30 2022 3:04 PM

Bigg Boss Telugu 6: Keerthi Bhat get Chance to Participate Ticket To Finale Task - Sakshi

ముగ్గురమ్మాయిలకు రంగు పడుద్ది అనే టాస్క్‌ ఇచ్చాడు. ఈ గేమ్‌లో ఇనయ, కీర్తి.. సత్యను టార్గెట్‌ చేయడంతో ఆమె అవుట్‌ అయింది. తర్వాత మిగిలిన ఇద్దరూ పోటాపోటీగా

బిగ్‌బాస్‌ షోకి ముగింపు దగ్గరపడింది. మరో రెండు వారాల్లో గ్రాండ్‌ ఫినాలే జరగనుంది. నేరుగా ఫైనల్స్‌కు వెళ్లేందుకు టికెట్‌ టు ఫినాలే టాస్క్‌ ప్రవేశపెట్టాడు బిగ్‌బాస్‌. ఇప్పటికే ఈ గేమ్‌ నుంచి శ్రీసత్య, కీర్తి, ఇనయ అవుట్‌ అయ్యారు. కానీ వారికి మరో అవకాశం కల్పించి తిరిగి గేమ్‌లోకి రావడానికి ఓ ఛాలెంజ్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌.

ముగ్గురమ్మాయిలకు రంగు పడుద్ది అనే టాస్క్‌ ఇచ్చాడు. ఈ గేమ్‌లో ఇనయ, కీర్తి.. సత్యను టార్గెట్‌ చేయడంతో ఆమె అవుట్‌ అయింది. తర్వాత మిగిలిన ఇద్దరూ పోటాపోటీగా ఆడారు. రసవత్తరంగా జరిగిన ఈ పోటీలో కీర్తి గెలిచి తిరిగి టికెట్‌ టు ఫినాలే గేమ్‌లో అడుగుపెట్టింది.

చదవండి: మీరిద్దరూ ఏం చేస్తున్నారసలు.. దొరికిపోయిన శ్రీహాన్‌
రష్యాలోనో తగ్గేదే లేదంటున్న పుష్పరాజ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement