హీరోగా బిగ్‌బాస్‌-4 విన్నర్‌ | Bigg Boss Tamil 4 Winner Aari Arjuna Starer As Hero | Sakshi
Sakshi News home page

హీరోగా బిగ్‌బాస్‌-4 విన్నర్‌

Sep 14 2021 4:51 PM | Updated on Sep 14 2021 4:53 PM

Bigg Boss Tamil 4 Winner Aari Arjuna Starer As Hero - Sakshi

భగవాన్‌ చిత్రం దీపావళికి తెరపైకి రానుంది. ఈ చిత్రంలో బిగ్‌బాస్‌ రియాల్టీ గేమ్‌ షో సీజన్‌-4 విన్నర్‌ ఆరి అర్జునన్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు. నటి పూజిత పొన్నాడ నాయుకగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అమ్మన్య మూవీస్‌ పతాకంపై సి.వి. ముంజునాథ నిర్మిస్తున్నారు. కాళింగన్‌ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయని, దీపావళికి ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు నిర్మాత తెలిపారు. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement