Bigg Boss 6: నడవలేని స్థితిలో శ్రీసత్య తల్లి.. కూతురి కోసం వీల్‌చైర్‌పై బిగ్‌బాస్‌ హౌస్‌లోకి

Bigg Boss 6 Telugu Latest Promo: Sri Satya And Fatima Gets Emotional - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లోని కంటెస్టెంట్స్‌ ఫ్యామిలీ మెంబర్స్‌ వస్తున్నారు. నిన్నటి ఎపిసోడ్‌లో ఆదిరెడ్డి భార్య, కూతురితో పాటు రాజ్‌ వాళ్ల తల్లి హౌస్‌లోకి వచ్చి సందడి చేశారు. వారి రాకతో ఆదిరెడ్డి, రాజ్‌లలో నూతనోత్తేజం వచ్చింది. ఇక మిగతా కంటెస్టెంట్స్‌ కూడా తమ కుటుంబ సభ్యులు వస్తారని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ రోజు బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఫైమా, శ్రీసత్యల పేరెంట్స్‌ వచ్చినట్లు తాజాగా విడుదలైన ప్రోమో ద్వారా అర్థమవుతుంది.

అమ్మను చూసిన ఫైమా ఆనందంతో ఎగిరిగంతేసింది. తల్లిని గట్టిగా హగ్‌ చేసుకొని ముద్దుల వర్షం కురిపించింది. కూర్చొబెట్టుకొని కబుర్లు చెప్పింది. ‘నువ్వు ఇంగ్లీష్‌ అందరికి నేర్పిస్తున్నావు.. నాకు కూడా నేర్పించవా’ అంటూ కూతురిపై సెటైర్‌ వేసింది. ‘ఫైమా కాకుండా మీకు నచ్చిన ప్లేయర్‌ ఎవరో చెప్పండి అని శ్రీసత్య అడగ్గా.. ‘అందరూ ఇష్టమే’అంటూ తెలివిగా తప్పించుకుంది. రేవంత్‌ని చూస్తూ.. ‘నిన్ను చూస్తే భయమేస్తుంది’ అని అనడంతో అంతా గట్టిగా నవ్వారు. ఇక శ్రీసత్య తన తల్లిని తలుచుకొని బాధపడంది. ‘మా మమ్మీ కూడా నడుస్తూ ఉంటే బాగుండేది’అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.

అదే సమయంలో గార్డెన్‌ ఏరియా నుంచి ‘సోనూ’ అని పిలుస్తూ శ్రీసత్య పేరెంట్స్‌ వచ్చారు. అయితే శ్రీసత్య తల్లి అనారోగ్యంతో కొంతకాలంగా నడవలేని స్థితిలో ఉన్న విషయం తెలిసిందే. ఆమెను వీల్‌చైర్‌లో తీసుకొని వచ్చాడు శ్రీసత్య తండ్రి. ఇక అమ్మానాన్నాలను చూసిన ఏడుపుని ఆపుకోలేకపోయింది. ఇద్దరిని గట్టిగా హగ్‌ చేసుకొని ఏడ్చేసింది. తల్లికి అన్నం తిపిపించింది. ఇక రాజ్‌ గురించి చెబుతూ.. ‘ఫస్ట్‌ వీక్‌లో నామినేట్‌ ఏమని చేశాడో తెలుసా డాడీ.. ‘నువ్వు మాట్లాడుతున్నావు కానీ కనెక్షన్‌ కుదర్టేదు’అన్నాడు అని శ్రీసత్య చెప్పగా..‘నువ్వు కూడా పిచ్చి పిచ్చి నామినేషన్స్‌ వేస్తున్నావులే’అని డాడీ అనడంతో ఆమె మొహం మార్చుకుంది. రేవంత్‌ అయితే ఆయనకు షేక్‌హ్యాండ్‌ ఇస్తూ సంతోషం వ్యక్తం చేశాడు. ఇంకా శ్రీసత్య, ఫైమా పేరెంట్స్‌ ఏం ఏం చెప్పారు. వాళ్లు చేసిన సందడి ఏంటో తెలియాలంటే నేటి ఎపిసోడ్‌ చూడాల్సిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

23-11-2022
Nov 23, 2022, 09:02 IST
Bigg Boss-6 Telugu, Episode 80 Highlights : బిగ్‌బాస్‌ సీజన్‌-6లో హౌస్‌మేట్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్న ఫ్యామిలీ...
22-11-2022
Nov 22, 2022, 15:41 IST
బిగ్‌బాస్‌ ఆరో సీజన్‌ చూస్తుండగానే పదకొండు వారాలు ముగించుకొని 12వ వారంలోకి అడుగుపెట్టింది. ఈ వారం హౌజ్‌లోకి కంటెస్టెంట్స్‌ ఫ్యామిలీ...
21-11-2022
Nov 21, 2022, 23:24 IST
నా బెస్ట్‌ఫ్రెండ్స్‌ను నమ్మి అన్ని విషయాలు షేర్‌ చేసుకుంటాను. అయితే నేను వాళ్లను క్లోజ్‌ అనుకునే కన్నా వాళ్లు నన్నెంత...
21-11-2022
Nov 21, 2022, 20:36 IST
11 వారాలుగా ఇంట్లో అందరి ఆకలి తీర్చి మదర్‌ ఇండియాగా పేరు తెచ్చుకుంది మెరీనా. కయ్యానికి కాలు దువ్వకుండా అందరితో...
21-11-2022
Nov 21, 2022, 18:11 IST
వెంటనే శివ అందుకుంటూ నేను ఆడగలా? లేదా? అని కూడా ఆలోచించారా? అని వెటకారంగా నవ్వాడు. మీరు ఎంత కోపం తెప్పించినా...
21-11-2022
Nov 21, 2022, 17:01 IST
ఇతర కంటెస్టెంట్ల సపోర్ట్‌తోనే మీరు కెప్టెన్‌ అయ్యారు కదా, మరి నాకెవరూ సపోర్ట్‌ చేయలేదు, సోలో ప్లేయర్‌ అని ఎందుకంటారు?...
21-11-2022
Nov 21, 2022, 15:39 IST
రేషన్‌ సేవ్‌ చేసి మంచి పేరు తెచ్చుకోవాలని చూస్తున్నావు కానీ కడుపులు నిండాలని ఆలోచించట్లేదు అని ఫైర్‌ అయ్యాడు.
21-11-2022
Nov 21, 2022, 10:06 IST
బిగ్‌బాస్‌ సీజన్‌-6 కంటెస్టెంట్‌ నేహా చౌదరి పెళ్లి పీటలు ఎక్కబోతుంది. ఈ విషయాన్ని స్వయంగా నేహానే వెల్లడించింది. అంతేకాకుండా కాబోయే...
20-11-2022
Nov 20, 2022, 23:19 IST
ఆదిరెడ్డి తనలో తానే మాట్లాడుకోవడం చూసి దెయ్యంతో మాట్లాడుతున్నాడేమో అనుకునేదాన్ని, ఆ తర్వాత క్లారిటీ వచ్చిందని పేర్కొంది. అతడితో ఉంటే...
20-11-2022
Nov 20, 2022, 22:17 IST
అందరికీ వంట చేసి పెడుతూ, నవ్వుతూ పలకరిస్తూ స్నేహంగా మెదిలింది. పెద్దగా ఎవరితోనూ గొడవలు పెట్టుకోలేదు. కానీ అదే ఆమెకు...
20-11-2022
Nov 20, 2022, 17:42 IST
రాజ్‌కు దెయ్యాలంటే భయమన్న విషయాన్ని బయటపెట్టాడు నాగ్‌. ఈరోజు మెరీనా, శ్రీసత్య, ఫైమా. దెయ్యాల వేషం వేసుకుని రాజ్‌ను భయపెట్టాలన్నాడు....
20-11-2022
Nov 20, 2022, 16:33 IST
మరి వీరిలో ఎవరు బాటమ్‌ 5లో ఉంటారో హౌస్‌మేట్స్‌ అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నాడు నాగ్‌. ఈమేరకు రిలీజైన ప్రోమోలో ఒక్కొక్కరు...
20-11-2022
Nov 20, 2022, 15:28 IST
బాలాదిత్య ఆఫ్ట్రాల్‌ సిగరెట్‌ కోసం అంత గొడవపడ్డా అతడికే మద్దతు పలికారు ఫ్యాన్స్‌. బదులుగా గీతూను బయటకు పంపించి తగిన...
20-11-2022
Nov 20, 2022, 11:04 IST
బిగ్‌బాస్‌ సీజన్‌-6 గ్లామర్‌ డాల్‌లో పేరు తెచ్చుకున్న బ్యూటీ వాసంతి కృష్ణన్‌. ఆట కంటే అందంతోనే కాస్త ఎక్కువ నెట్టుకొచ్చిన...
19-11-2022
Nov 19, 2022, 23:31 IST
. వీడెవడు ఓవరాక్షన్‌ చేస్తున్నాడు.. చైల్డ్‌ ఆర్టిస్టా? అన్న మీమ్‌ను శ్రీహాన్‌కు ఇచ్చింది ఇనయ. మస్తు షేడ్స్‌ ఉన్నాయ్‌రా నీలో, ఆట్‌.....
19-11-2022
Nov 19, 2022, 20:06 IST
బిగ్‌బాస్‌ టాస్క్‌ ఇచ్చినప్పుడు ఆడాలి కానీ అడ్డమైన కారణాలు చెప్పి ఆడకుండా ఉండొద్దు. నువ్వే ఆ టాస్క్‌ గెలిచుంటే ఎవిక్షన్‌...
19-11-2022
Nov 19, 2022, 15:37 IST
ఇంకా ఒక్కవారం హౌస్‌లో ఉండాలని, భర్త రోహిత్‌తో కలిసి బిగ్‌బాస్‌ హౌస్‌లో పెళ్లిరోజు జరుపుకోవాలని కలలు కంది. చివరికి ఆమె...
19-11-2022
Nov 19, 2022, 09:04 IST
Bigg Boss 6 Telugu, Episode 76 Highlights : ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌లో భాగంగా కంటెస్టెంట్ల మధ్య టఫ్‌...
18-11-2022
Nov 18, 2022, 18:35 IST
బిగ్‌బాస్‌ 6 తెలుగు: కంటెస్టెంట్‌కి బిగ్‌బాస్‌ అమూల్యమైన అవకాశాన్ని ఇచ్చాడు. ఎలిమినేషన్‌ లేకుండా చివరి వరకు హౌజ్‌ కొనసాగేందుకు అద్భుతమైన...
17-11-2022
Nov 17, 2022, 23:47 IST
నీ కెప్టెన్సీలో కీర్తిని రూడ్‌గా వంట చేయమన్నావు. ఆమె తనకు రాదని చెప్తే నేర్చుకోమన్నావు. మరి నీ ఫ్రెండ్‌ శ్రీసత్యకు...

మరిన్ని వీడియోలు 

Read also in:
Back to Top