శ్రీతేజ్ ఇంటికి అల్లు అర్జున్ సతీమణి స్నేహరెడ్డి..వీడియో వైరల్ | Allu Arjun Family Visited Sritej Family at Hyderabad | Sakshi
Sakshi News home page

Allu Arjun: శ్రీతేజ్‌ ఇంటికి అల్లు అర్జున్ సతీమణి

May 6 2026 9:37 PM | Updated on May 6 2026 10:46 PM

Allu Arjun Family Visited Sritej Family at Hyderabad

సంధ్య థియేటర్ బాధిత కుటుంబాన్ని అల్లు అరవింద్, అల్లు స్నేహరెడ్డి పరామర్శించారు. బాధితుడు శ్రీతేజ్ ఇంటికి వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. తాము ఎల్లప్పుడు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. శ్రీతేజ్ సోదరి చదువు బాధ్యత నాదేనని  అల్లు అరవింద్ హామీ ఇచ్చారు. కాగా.. పుష్ప 2' రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో శ్రీతేజ్ తల్లి మరణించారు. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న శ్రీతేజ్‌కు ఆస్పత్రిలో చికిత్స అందించారు. 
 

 

Advertisement
 
Advertisement
Advertisement