నితిన్‌ ‘అలియాస్ రుక్మిణీ’ ట్రైలర్‌ వచ్చేసింది | Alias Rukmini Trailer | Sakshi
Sakshi News home page

నితిన్‌ ‘అలియాస్ రుక్మిణీ’ ట్రైలర్‌ వచ్చేసింది

Nov 26 2026 7:00 PM | Updated on Nov 26 2026 7:07 PM

Alias Rukmini Trailer

నితిన్ హీరోగా నాని నిర్మిస్తున్న చిత్రం 'అలియాస్ రుక్మిణీ'. 'దండోరా' ఫేమ్ మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఆఫియా సయీద్‌ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ మూవీని యునానిమస్ ప్రొడక్షన్‌ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. ఈ మూవీ డిసెంబరు 04న రిలీజ్ కానుందని ఇప్పటికే ప్రకటించారు.  ఈమేరకు ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్రబృందం. 

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన 'రుకు రుకు రుక్మిణి.. ఒప్పేసుకో మారాణి..' అంటూ ఆకట్టుకోగా ఈ ట్రైలర్‌ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. . చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లా ఈ సినిమాని సిద్ధం చేస్తున్నట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది.

(ఇదీ చదవండి: ఈ చిన్నారి నటనకి హాలీవుడ్‌ నటుడు ఫిదా)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement